top of page

JC CHURCH GRAND BIBLE QUIZ

  • 100 Days
  • 67 Steps
Get a certificate by completing the program.

About

క్రీస్తు పేరిట అందరికి వందనాలు... 1. Grand Bible Quiz లో జాయిన్ అవటానికి మమ్మల్ని (+91 6304780650) సంప్రదించగలరు. 2. Grand Bible Quiz లో మీరు కొనసాగటానికి మీరు మాకు ఇచ్చిన జిమెయిల్(G-mail) ద్వారానే లాగిన్ అవ్వవలసి ఉంటుంది. వేరే జిమెయిల్(G-mail) ఉపయోగించరాదు. 3. Grand Bible Quiz లో మీరు కొనసాగటానికి JOIN లేదా START బటన్ మీద క్లిక్ చేయగలరు. తర్వాత మీకు కొన్ని BBC వీడియోస్ (Basic Bible Course), బైబిల్ పుస్తకాల వివరణ (అధ్యాయాల ప్రకారంగా క్రమంలో) వీడియోస్ ఉంటాయి. అన్నిటిని చక్కగా విని దేవుని జ్ఞానమును పొందగలరు. 4. మీరు ఈ Grand Bible Quiz ని పూర్తి చేసి Course Completion Certificate ని పొందుకొనగలరు. 5. మీరు Join లేదా Start లేదా View మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఆప్షన్స్ కనబడతాయి. వీటిలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మాకు Whatsapp (+91 6304780650) చేయగలరు. దేవుడు మిమ్మును దీవించును గాక!!!

You can also join this program via the mobile app. Go to the app

Price

₹500.00

Share

bottom of page