top of page


Oka Kshanamaina Vidichi Nenundalenayya Lyrical Song
పల్లవి : ఒక క్షణమైనా విడిచి నేనుండలేనయ్యా ఈ జీవితం నువ్వు చేసిన త్యాగమేనయ్యా నీ మేలులు తలంచి చూస్తేనయ్యా కన్నీరే సెలయేరై పొంగేనయ్యా నా దేవా నా దేవా కృంగిన మనస్సే చూశావయ్యా నా దేవా నా దేవా నీ కృప నాపై చూపావయ్యా నా దేవా నా దేవా నా జీవితమే మారిందయ్యా నా దేవా నా దేవా నీ కృపలో నేనుంటానయ్యా || ఒక క్షణమైనా - 1 || చరణం 1 : గర్భమందు నేపడిన తరుణంలో ఒంటరిగా నేనున్న సమయంలో ఏమియు కానరాని చీకటిలో పిండముగా నేనున్న వేళలో అపాయమేమి రాకుండా కాపాడినావే కంటికి రెప్పల కన్న తండ్రివై నన్ను కాచినావే
Dec 17, 20251 min read


BBC 12
అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు. దేవుడు ఈ ప్రకృతిని balanced level లో ఎందుకు పెట్టారు? ఎలా పెట్టగలుగుతున్నారు? ప్రతి దానికి ఒక లెక్క పెట్టడం ద్వారా మనకు ఏం తెలియచేయాలని అనుకుంటున్నారు? మనం చేసే ప్రతి పనిని ఆయన లెక్కిస్తారా? ఇలాంటి మరెన్నో విషయాలు ఈ Magazine చదవడం ద్వారా తెలుసుకొనగలరు. God Bless You !!! BBC 12 E - BOOK
Oct 11, 20251 min read


BBC 11
అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు. మనిషికి అంతుచిక్కని ఒక ప్రశ్నకు ఈ Magazine లో తెలుసుకొనబోతున్నాము. 7 లోకాలు అని కొంతమంది, కాదు 12 లోకాలు అని మరికొందరు, అస్సలు లోకాలే లేవు ఈ భూమి ఒక్కటే అని ఇంకొందరు అంటుంటారు. ఇంతకీ సర్వాన్ని సృష్టించిన దేవుడు లోకాల గురించి ఏం చెబుతున్నారు? బైబిల్ ప్రకారం లోకాలు ఎన్ని? అవి ఎక్కడ ఉన్నాయి? వాటిల్లో ఎవరెవరు ఉన్నారు అనే ఎన్నో విషయాలు ఈ Magazine చదివి తెలుసుకొనగలరు. God Bless You!!! BBC 11 E - BOOK
Oct 4, 20251 min read
bottom of page