top of page


Oka Kshanamaina Vidichi Nenundalenayya Lyrical Song
పల్లవి : ఒక క్షణమైనా విడిచి నేనుండలేనయ్యా ఈ జీవితం నువ్వు చేసిన త్యాగమేనయ్యా నీ మేలులు తలంచి చూస్తేనయ్యా కన్నీరే సెలయేరై పొంగేనయ్యా నా దేవా నా దేవా కృంగిన మనస్సే చూశావయ్యా నా దేవా నా దేవా నీ కృప నాపై చూపావయ్యా నా దేవా నా దేవా నా జీవితమే మారిందయ్యా నా దేవా నా దేవా నీ కృపలో నేనుంటానయ్యా || ఒక క్షణమైనా - 1 || చరణం 1 : గర్భమందు నేపడిన తరుణంలో ఒంటరిగా నేనున్న సమయంలో ఏమియు కానరాని చీకటిలో పిండముగా నేనున్న వేళలో అపాయమేమి రాకుండా కాపాడినావే కంటికి రెప్పల కన్న తండ్రివై నన్ను కాచినావే
Dec 17, 20251 min read


Halleluyah Sthuthi Mahima Lyrical Song
పల్లవి : హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము (2) ఆ… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) చరణం 1: అల సైన్యములకు అధిపతియైన ఆ దేవుని స్తుతించెదము (2) అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము (2) ||హల్లెలూయ|| చరణం 2: ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము (2) బండనుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము (2) ||హల్లెలూయ|| Watch this Song and Be Blessed God Bless You !!!
Apr 27, 20241 min read


Sthuthi Simhasanaseenuda Lyrical Song
పల్లవి : స్తుతి సింహాసనాసీనుడా నా ఆరాధనకు పాత్రుడా (2) నీవేగా నా దైవము యుగయుగాలు నే పాడెదన్ (2) ||స్తుతి|| చరణం 1 : నా వేదనలో నా శోధనలో లోకుల సాయం వ్యర్థమని తలచి (2) నీ కోసమే – నీ కృప కోసమే (2) నీ వెలుగులో నిలిచానయ్యా యేసయ్యా.. నీ ఆత్మతో నింపుమయ్యా (2) ||స్తుతి|| చరణం 2 : నీ సేవలోనే తరియించాలని నీ దరికి ఆత్మలను నడిపించాలని (2) నీ కోసమే – నీ కృప కోసమే (2) నీ సముఖములో నిలిచానయ్యా యేసయ్యా.. నీ శక్తితో నింపుమయ్యా (2) ||స్తుతి|| చరణం 3 : నా ఆశయముతో నా కోరికతో నా గురి నీవని పరుగిడు
Apr 24, 20241 min read
bottom of page