top of page


Anni Namamulakanna Pai Namamu Lyrical Song
పల్లవి : అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము ఎన్ని తరములకైనా ఘనపరచ దగినది క్రీస్తేసు నామము (2) యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము (2) హల్లెలూయ హొసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ (2) చరణం 1 : పాపముల నుండి విడిపించును యేసుని నామము (2) నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము (2) యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము (2) హల్లెలూయ హొసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ (2) || అన్ని నామముల || చరణం 2 : సాతాను పై అధికార మిచ్చును శక్తి గల యేసు నామము (2) శత్రు సమ
Apr 22, 20241 min read


Neevu Leni Chotedhi Yesayya Lyrical Song
పల్లవి : నీవు లేని చోటేది యేసయ్యా నే దాగి క్షణముండలేనయ్యా నీవు చూడని స్థలమేది యేసయ్యా కనుమరుగై నేనుండలేనయ్యా (2) నీవు వినని మనవేది యేసయ్యా నీవు తీర్చని భాద ఏది యేసయ్యా (2) నీవుంటే నా వెంట అదియే చాలయ్యా (4) ||నీవు లేని|| చరణం 1 : 1.కయీను కౄర పగకు బలియైన హేబేలు రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు అన్నల ఉమ్మడి కుట్రకు గురియైన యోసేపు మరణ ఘోష గోతి నుండి విన్న దేవుడవు (2) చెవి యొగ్గి నా మొరను యేసయ్యా నీవు వినకుంటే నే బ్రతుకలేనయ్యా (2) నీవుంటే నా వెంట అదియే చాలయ్యా (4) చరణం 2 : 2.సౌలు
Apr 20, 20241 min read


Neevu Na Thodu Unnavayya Lyrical Song
పల్లవి: నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా ||2|| నాకు భయమేల నాకు దిగులేల నాకు చింతేల నాకు భీతి ఏల ||2|| ||నీవు|| చరణం 1: కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2) అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు (2) తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2) దేవా దేవా నీకే స్తోత్రం (4) ||నీవు|| చరణం 2: వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2) నేనే సత్యం అన్న దేవా న
Apr 15, 20241 min read
bottom of page