top of page


Chirakaala Sneham Ne Prema Lyrical Song
పల్లవి: చిరకాల స్నేహం - నీ ప్రేమ చరితం చిగురించె నా కోసమే ||2|| నీపై నా ధ్యానం - నాకై నీ త్యాగం వింతైన సందేశమే చరణం 1: కలలుకన్న ప్రేమలన్నీ నిలిచిపోయే మౌనమై ||2|| నేను నీకు భారమైన దూరమైన వేళలో నీవే నాకు చేరువై చేరదీసినావయా ఎంత ప్రేమ యేసయ్యా || చిరకాల || చరణం 2: గాలి మేడ నీడ చెదరి కృంగిపోయే నా మది ||2|| సంధ్యవేళ వెలుగు మరుగై ఒంటరైన వేళలో దరికి చేరి దారి చూపి ధైర్యపరచినావయా తోడు నీవే యేసయ్యా || చిరకాల || చరణం 3: మధురమైన ప్రేమలోన విలువ కలిగె సిలువకు ||2|| శిలగ నేను నిన్ను చేర నీద
Apr 14, 20241 min read
bottom of page