BBC 01
- priyajctemple
- Sep 19, 2024
- 1 min read
Updated: 3 days ago
ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి యొక్క విషయాన్ని తెలుసుకోవడానికి ఒక పద్దతి ఉంది. ప్రపంచాలని, ప్రపంచంలో ఉన్న ప్రతి దానిని సృష్టించి, పోషిస్తూ, నడిపిస్తున్న దేవుని గురించి తెలుసుకోవడానికి ఏ పద్దతి ఉండదంటారా? దేవుని గురించి, మనిషి గురించి, ప్రకృతి గురించి, అపవాది గురించి వివరంగా తెలియచేసే బైబిల్ ని చదవవలసిన పద్దతిలో చదవకపోవడం వలననే ఎన్నో సంఘాలు ఏర్పడ్డాయి, ఎన్నో బోధలు వచ్చాయి, ఎన్నో అనర్ధాలు జరిగాయి, జరుగుతున్నాయి.
బైబిల్ ఎలా చదవాలి? అనే విషయాన్నీ వాక్యానుసారంగా వివరణతో తెలియచేసే పుస్తకమే ఈ E - Book.
Good understanding books for peoples excellent work
All glory to God..
Good work!
Excellent.. praise to God
Praise the lord annaya very useful msg for me bible chala sarlu chadhivanu madhayalo apesanu but Ela chadhavalo enka prathivishayam chala chakaga anipinchimdhi chadhivekodhi chala intrest vachimdhi complete ga ardhamindhi. All glory to god
Praise God
Naaku books chadavadam istam but Christian book dorakadam kastam kani ee book lo explanation chala chakkagaa icharu
All Glory to God