BBC 10
- Priya G
- Oct 4
- 1 min read
అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు.
విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను ఈ Magazine లో స్పష్టముగా మీకు తెలియచేయడం జరుగుతుంది.
విశ్వాసం అంటే ఏమిటి? ఎలా వస్తుంది? విశ్వాసాన్ని ఎందుకు కలిగి ఉండాలి? ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు ఈ Magazine లో వాక్యానుసారముగా సమాధానాన్ని తెలుసుకొనగలరు.
God Bless You!!!


Comments