top of page

JC BIBLE SCHOOL ALPHABETS

  • Jan 24
  • 1 min read

అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు.

దేవుని యొక్క మహాకృపను బట్టి చిన్న వయస్సు నుండే పిల్లలు దేవునిలో ఎదగాలి, దేవుని జ్ఞానం నేర్చుకోవాలి అనే దేవుని ఆలోచనతో JC Church తరపున ALPHABETS అనే Children Book release చేయడం జరిగింది.

Sunday School Teachers మరియు Parents ఈ Magazine ద్వారా మీ పిల్లలకు లేదా మీకు తెలిసిన వాళ్ళకి వాక్యాన్ని నేర్పించే చక్కటి అవకాశం వినియోగించుకోగలరు.

అనేకులకు share చేసి, దేవుని నామాన్ని మహిమపరచగలరు.

God Bless You !!!










7 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Guest
Jan 26
Rated 5 out of 5 stars.

Wow Nice

Like

Guest
Jan 24
Rated 5 out of 5 stars.

Very nice

Glory to God

Like

Guest
Jan 24
Rated 5 out of 5 stars.

🥰 చాలా బాగుంది.


Like

Daddy
Jan 24
Rated 5 out of 5 stars.

Super content

Like

Guest
Jan 24
Rated 5 out of 5 stars.

Glory to God. Wonderful initiative by the Grace of God.

Like
bottom of page