top of page


BBC 06
అందరికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు ప్రపంచానికి తెలియనటువంటి మరొక వింతని, 7 Wonders గా పిలవబడుతున్న వాటన్నిటికంటే గొప్ప వింతను ఈ Magazine లో తెలుసుకోబోతున్నాం. ఈ Magazine చదివిన తరువాత ప్రతి ఒక్కరూ దేవునికి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు తప్పకుండా చెల్లిస్తారు. ఈ Magazine చదివి ప్రతి ఒక్కరు దేవుని మహిమపరచగలరు BBC 06 E - BOOK
Aug 15, 20251 min read


BBC 05
అందరికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళ తండ్రి గారు, తాత గారు, ముత్తాత గారు అలా వెనక్కి వెళ్తే అందరూ కూడా ఆదాము నుండి వచ్చారు అనే విషయాన్ని తెలుసుకున్నాం. ఇంతకీ ఆదాము కంటే ముందు ఏముంది? భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి పట్ల దేవుని ప్రణాళిక ఏమైనా ఉందా? అనే విషయాలను ఈ Magazine లో తెలుసుకుందాము. BBC 05 E - BOOK
Aug 15, 20251 min read


BBC 04
అందరికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు మరొక నూతనమైన విషయాన్ని ఈ Magazine ద్వారా దేవుడు తెలియచేయబోతున్నారు. ఇంతకీ మన పుట్టుక ఎక్కడ జరిగింది? తల్లిగర్భంలోకి రాకముందు మనం ఎక్కడ ఉన్నాము? మన ఉనికి ఎక్కడ మొదలైంది అనే ఎన్నో విషయాలను ఈ Magazine చదవడం ద్వారా తెలుసుకొని దేవునిని మహిమ పరచగలరు. BBC 04 E - BOOK
Jul 12, 20251 min read
bottom of page