BBC 05
- Priya G
- Aug 15
- 1 min read
Updated: Sep 13
అందరికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు
ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళ తండ్రి గారు, తాత గారు, ముత్తాత గారు అలా వెనక్కి వెళ్తే అందరూ కూడా ఆదాము నుండి వచ్చారు అనే విషయాన్ని తెలుసుకున్నాం. ఇంతకీ ఆదాము కంటే ముందు ఏముంది? భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి పట్ల దేవుని ప్రణాళిక ఏమైనా ఉందా? అనే విషయాలను ఈ Magazine లో తెలుసుకుందాము.


Very Clear and and Exact Bible Explanation