top of page


BBC 11
అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు. మనిషికి అంతుచిక్కని ఒక ప్రశ్నకు ఈ Magazine లో తెలుసుకొనబోతున్నాము. 7 లోకాలు అని కొంతమంది, కాదు 12 లోకాలు అని మరికొందరు, అస్సలు లోకాలే లేవు ఈ భూమి ఒక్కటే అని ఇంకొందరు అంటుంటారు. ఇంతకీ సర్వాన్ని సృష్టించిన దేవుడు లోకాల గురించి ఏం చెబుతున్నారు? బైబిల్ ప్రకారం లోకాలు ఎన్ని? అవి ఎక్కడ ఉన్నాయి? వాటిల్లో ఎవరెవరు ఉన్నారు అనే ఎన్నో విషయాలు ఈ Magazine చదివి తెలుసుకొనగలరు. God Bless You!!! BBC 11 E - BOOK
Oct 4, 20251 min read


BBC 10
అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు. విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను ఈ Magazine లో స్పష్టముగా మీకు తెలియచేయడం జరుగుతుంది. విశ్వాసం అంటే ఏమిటి? ఎలా వస్తుంది? విశ్వాసాన్ని ఎందుకు కలిగి ఉండాలి? ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు ఈ Magazine లో వాక్యానుసారముగా సమాధానాన్ని తెలుసుకొనగలరు. God Bless You!!! BBC 10 E - BOOK
Oct 4, 20251 min read


BBC 09
అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు. సువార్తను ఎవరికీ, ఎప్పుడు, ఎలా, ఎందుకు, ఎవరు ప్రకటించాలి? సువార్త అనేది ఆజ్ఞా? ఆచారమా? భారమా?సువార్తను గురించిన ఎన్నో సందేహాలను వాక్యానుసారముగా దేవుని చిత్త ప్రకారముగా ఈ Magazine లో తెలియచేయడం జరిగింది. God Bless You!!! BBC 09 E - BOOK
Sep 13, 20251 min read
bottom of page