top of page


BBC 05
అందరికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళ తండ్రి గారు, తాత గారు, ముత్తాత గారు అలా వెనక్కి వెళ్తే అందరూ కూడా ఆదాము నుండి వచ్చారు అనే విషయాన్ని తెలుసుకున్నాం. ఇంతకీ ఆదాము కంటే ముందు ఏముంది? భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి పట్ల దేవుని ప్రణాళిక ఏమైనా ఉందా? అనే విషయాలను ఈ Magazine లో తెలుసుకుందాము. BBC 05 E - BOOK
Aug 15, 20251 min read


BBC 04
అందరికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు మరొక నూతనమైన విషయాన్ని ఈ Magazine ద్వారా దేవుడు తెలియచేయబోతున్నారు. ఇంతకీ మన పుట్టుక ఎక్కడ జరిగింది? తల్లిగర్భంలోకి రాకముందు మనం ఎక్కడ ఉన్నాము? మన ఉనికి ఎక్కడ మొదలైంది అనే ఎన్నో విషయాలను ఈ Magazine చదవడం ద్వారా తెలుసుకొని దేవునిని మహిమ పరచగలరు. BBC 04 E - BOOK
Jul 12, 20251 min read


BBC 03
అందరికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తనని తాను మర్చిపోయిన క్రైస్తవునికి ఒక అద్భుతమైన విషయాన్నీ ఈ Magazine ద్వారా తెలియ చేయడం జరుగుతుంది. దేవునికి మనకు సంబంధం ఏమిటి? దేవుడు ఆదాములోనికి జీవవాయువును ఎందుకు ఊదారు? ఇంతకీ మనిషి అంటే ఎవరు? జీవిస్తున్న వ్యక్తికి, మరణించిన వ్యక్తికి వ్యత్యాసం ఏమిటి? ఇలాంటి మరెన్నో విషయాలను ఈ Magazine చదవడం ద్వారా తెలుసుకొని దేవునిని మహిమ పరచగలరు. BBC 03 E - BOOK
May 10, 20251 min read
bottom of page