BBC 07
- Priya G
- Aug 15
- 1 min read
Updated: Sep 13
అందరికీ మన ప్రభువైన ఏసుక్రీస్తు వారి పేరిట వందనాలు.
కీర్తనలు 139:14 నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి.
తనను కలుగజేసిన విధాన్ని చూడగా దావీదు గారు ఎందుకు ఆశ్చర్యపడ్డారు అనే విషయాన్ని ముందు Magazine లో మనం చూసాం. మరి భయం ఎందుకు కలిగింది? ఈ శరీరంలో భయాన్ని కలుగచేసే విషయాలు ఏమున్నాయి? అనే విషయాలను కూడా ఈ Magazine లో తెలుసుకుందాము. ఈ Magazine చదివి దేవునిని మహిమపరచగలరు.


Comments