BBC 08
- Priya G
- Aug 15
- 1 min read
Updated: Sep 13
అందరికీ మన ప్రభువైన ఏసుక్రీస్తు వారి పేరిట వందనాలు.
బైబిల్ కేవలం క్రైస్తవులకే ఇచ్చారా? అప్పటిలో దేవునికి స్వకీయ జనముగా ఉన్న ఇశ్రాయేలీయులు ఇప్పటికీ ఉన్నారా? ప్రపంచంలో అంత మందిని వదిలేసి దేవుడు ఎందుకు ఇశ్రాయేలీయులను మాత్రమే ప్రేమించారు? వీటన్నిటికీ సమాధానాలు ఈ Magazine లో తెలుసుకుందాము.
God Bless You!!!


Comments