top of page


BBC 08
అందరికీ మన ప్రభువైన ఏసుక్రీస్తు వారి పేరిట వందనాలు. బైబిల్ కేవలం క్రైస్తవులకే ఇచ్చారా? అప్పటిలో దేవునికి స్వకీయ జనముగా ఉన్న ఇశ్రాయేలీయులు ఇప్పటికీ ఉన్నారా? ప్రపంచంలో అంత మందిని వదిలేసి దేవుడు ఎందుకు ఇశ్రాయేలీయులను మాత్రమే ప్రేమించారు? వీటన్నిటికీ సమాధానాలు ఈ Magazine లో తెలుసుకుందాము. God Bless You!!! BBC 08 E - BOOK
Aug 15, 20251 min read


BBC 07
అందరికీ మన ప్రభువైన ఏసుక్రీస్తు వారి పేరిట వందనాలు. కీర్తనలు 139:14 నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. తనను కలుగజేసిన విధాన్ని చూడగా దావీదు గారు ఎందుకు ఆశ్చర్యపడ్డారు అనే విషయాన్ని ముందు Magazine లో మనం చూసాం. మరి భయం ఎందుకు కలిగింది? ఈ శరీరంలో భయాన్ని కలుగచేసే విషయాలు ఏమున్నాయి? అనే విషయాలను కూడా ఈ Magazine లో తెలుసుకుందాము. ఈ Magazine చదివి దేవునిని మహిమపరచగలరు. BBC 07 E - BOOK
Aug 15, 20251 min read


BBC 06
అందరికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు ప్రపంచానికి తెలియనటువంటి మరొక వింతని, 7 Wonders గా పిలవబడుతున్న వాటన్నిటికంటే గొప్ప వింతను ఈ Magazine లో తెలుసుకోబోతున్నాం. ఈ Magazine చదివిన తరువాత ప్రతి ఒక్కరూ దేవునికి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు తప్పకుండా చెల్లిస్తారు. ఈ Magazine చదివి ప్రతి ఒక్కరు దేవుని మహిమపరచగలరు BBC 06 E - BOOK
Aug 15, 20251 min read
bottom of page